
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు

అష్టాచెమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఈసినిమాలో డిఫరెంట్ కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవసరాల శ్రీనివాస్.. కేవలం నటుడిగానే కాకుండా.. రచయితగా, దర్శకుడిగా కూడా పలు సినిమాలకు పనిచేశాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అవసరాల శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా. అందులో అవసరాల శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్న కో డైరక్టర్.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నానని... తనను అనవసరంగా తిట్టాడని.. తను నిజస్వరూపం ఇదంటూ తలపై ఉన్న విగ్ తీసేయడం.. దానికి అవసరాల సీరియస్ అవ్వడం.. ఈ వీడియో అలా వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని సినిమా ప్రమోషన్లో భాగమని…