కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

BB3 Movie Latest News

ట్యాగ్ · 3 కథనాలు

Balakrishna Boyapati Srinu BB3 Movie Title Announcement On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Boyapati Srinu and Nandamuri Balakrishna Movie BB3 Title Release Date Conf
రిలీజ్ అప్‌డేట్

#BB3 టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

బాలకృష్ణ సినిమాలకు పెట్టే టైటిల్స్ ఎంత పవర్ ఫల్ గా ఉంటాయో. బాలయ్య సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే పెద్ద టాస్కే దర్శకనిర్మాతలకు. అందుకే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకు ఇప్పటి వరకూ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు.. చాలా వరకూ షూటింగ్ కూడా మొదలు పెట్టారు.. కానీ టైటిల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి టైటిల్ ను ఫిక్స్ చేసినట్టున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా మధ్యాహ్నం 12గంటల 33 నిమిషాలకు టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
BB3 Movie Team Heads To Dandeli Forest For Movie Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,BB3 Movie,NBK BB3,Nandamuri Balakrishna Boyapati Srinu Movie,BB3 Climax P
షూటింగ్ అప్‌డేట్

దండేలి అభయారణ్యం లో "BB3 "

దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ "BB3 " తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
BB3 Movie Team Plans To Erect A Special Temple Set For Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,BB3 Movie,BB3,BB3 Film,BB3 Telugu Movie,BB3 Movie Latest Update,BB3
షూటింగ్ అప్‌డేట్

"BB3"మూవీ కి స్పెషల్ టెంపుల్ సెట్

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర "BB3"మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్