విజయ్ సేతుపతి, నిహారిక ప్రధాన పాత్రల్లో ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్త్తుంది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

Suryakantham Movie Best Scenes Back To Back | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
16:08

Niharika Konidela Fires on Media | #Niharika | Happy Wedding Promotional Video | Sumanth Ashwin
01:26

Suryakantham Movie Back To Back Best Scenes | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
10:48

Niharika Konidela BEST COMEDY Scene | Suryakantham 2019 Latest Telugu Movie | Rahul Vijay
03:05
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: