కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SS Thaman New Movie News

ట్యాగ్ · 5 కథనాలు

Vakeel Saab Movie Has Many Interesting Elements To Watch Says Thaman,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel S
సినిమా వార్తలు

'వకీల్ సాబ్' లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి

వేణు శ్రీరామ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చూశాం. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
Tollywood Notable Music Director Thaman Wants To Start A Music School For Those Who Wants To Make A Career In Music
సినిమా వార్తలు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ డ్రీమ్

సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ టాలీవుడ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కిక్ " మూవీ లో సంగీతానికి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. థమన్ సంగీతం అందించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ సంగీత దర్శకుడు. సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాఫీతో 'మిస్ ఇండియా' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్..!

మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. అందులో మిస్ ఇండియా సినిమా కూడా ఒకటి. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. అందులో భాగంగా ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. తన…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`ఆచార్య’ విడుదల తేదీకి ‘వకీల్ సాబ్’?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీనాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన కోర్టు డ్రామా `పింక్‌`కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. `దిల్‌` రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎమోష‌న‌ల్ డ్రామాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Its a Cloud Nine Moment For Music Director Thaman
సినిమా వార్తలు

పవన్ సర్ప్రైజ్ కు ఫుల్ హ్యాపీ లో థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై అభిమానులకు ఉండే ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు మాత్రమే కాదు ఇక పవన్ కు సినిమా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో థమన్ కూడా ఒకరని మనకు తెలిసిందే. పవన్ వకీల్ సాబ్ సినిమాకు కూడా థమన్ ఏ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఆ సంతోషంలో ఉండగా పవన్ ఇచ్చిన మరో సర్పరైజ్ కు థమన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ పవన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే...

TFN Adminవాట్సాప్

షేర్