“జెర్సీ “మూవీ కి నేషనల్ అవార్డ్ పై హీరో నాని స్పందన

Natural Star Nani Shares His Response About Jersey Movie Winning National Award,Jersey Wins Two National Awards,National Film Awards 2019,Nani Starrer Jersey,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani Jersey,Jersey Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jersey Wins Two Awards,Jersey,Jersey Movie,Jersey Telugu Movie,Jersey Movie Telugu,Jersey Update,Jersey Movie Latest Update,Jersey Movie News,Jersey Movie Latest News,Jersey Awards,Nani Jersey Wins Two National Awards,National Film Awards,2019 National Film Awards,Jersey Won National Award,Natural Star Nani About Jersey Movie Winning National Award,Nani About Jersey Movie,Nani About National Award To Jersey Movie,Shraddha Srinath,Jersey Movie National Award,Nani Press Meet,National Awards 2019

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధా శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో “జెర్సీ “మూవీ ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన హీరో నాని ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వీడియో లో హీరో నాని మాట్లాడుతూ .. “జెర్సీ “, “మహర్షి ” మూవీస్ ను నేషనల్ అవార్డ్స్ కు ఎంపిక చేసినందుకు అవార్డ్స్ జ్యూరీ కి థ్యాంక్స్ అనీ , అవార్డ్స్ గెలుచుకున్న వారందరికీ అభినందనలనీ , “జెర్సీ ” మూవీ కి రెండు అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందనీ , దర్శకుడు గౌతమ్ , ఎడిటర్ నవీన్ , కెమెరామెన్ , మ్యూజిక్ డైరెక్టర్ , నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఆర్టిస్ట్స్ సత్యరాజ్ , శ్రద్ధా శ్రీనాథ్ , మా బుడ్డోడికి అందరికీ కంగ్రాట్స్ అంటూ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =