రష్మిక “పొగరు ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Rashmika Mandanna Pogaru Movie Gets Final Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Pogaru Movie,Pogaru Movie Rashmika Mandanna,Pogaru,Pogaru Movie,Pogaru Film,Pogaru Telugu Movie,Pogaru Movie Latest Update,Pogaru Update,Pogaru Movie Latest News,Pogaru Movie Release Date,Pogaru Movie Gets Final Release Date,Pogaru Movie Final Release Date,Pogaru Release Date,Rashmika Mandanna New Movie News

శాండల్ వుడ్ , టాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక నటించిన “పొగరు ” కన్నడ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై నంద కిషోర్ దర్శకత్వంలో ధృవ సర్జా , రష్మిక జంటగా కన్నడ , తెలుగు భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “పొగరు ” మూవీ ఫిబ్రవరి 19 వ తేదీ రిలీజ్ కానుంది. ధనంజయ్ , రాఘవేంద్ర రాజ్ కుమార్ , రవి శంకర్ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. చందన్ శెట్టి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , ఫైనాన్సియర్ , నిర్మాత డి ప్రతాప్ రాజ్ “పొగరు “మూవీ తెలుగు వెర్షన్ ను సాయి సూర్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత ప్రతాప్ రాజ్ మాట్లాడుతూ .. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కరాబు మైండ్ కరాబు “సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ మిలియన్స్ వ్యూస్ సాధించడం, తెలుగు రాష్ట్రాలలో “పొగరు” మూవీ క్రేజ్ తెచ్చుకొనడం ఆనందంగా ఉందనీ , కన్నడ , తెలుగు భాషలలో “పొగరు “మూవీ ఒకే రోజు రిలీజ్ కానుందనీ, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామనీ , జనవరి నెలాఖరు నుండి ఈ మూవీ కి సంబంధించిన అప్ డేట్స్ ప్రేక్షకులకు అందిస్తామని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + nineteen =