12 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ సెట్స్ కు

Rakul Preet Singh cycles her way to the sets of MayDay,Latest Telugu Movies News, Latest Tollywood News, Rakul Preet Singh, Rakul Preet Singh Latest Film Details, Rakul Preet Singh Latest News, Rakul Preet Singh Latest Project News, Rakul Preet Singh New Movie News, Rakul Preet Singh Upcoming Movie Details On Cards, Rakul Preet’s Sweet Memory, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

రకుల్ ఫిట్ నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫిట్ నెస్ కు సంబంధించిన వర్క్ ఔట్స్ కు సంబంధించి.. యోగాసనాలకు సంబంధించి వీడియోస్ ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరో వీడియో ను పోస్ట్ చేసింది. ‘నేను ఏం చెప్ప‌డానికి ట్రైం చేస్తున్నానంటే టైం మేనేజ్ మెంట్ లో భాగంగా సెట్స్ కు 12 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లాను..’ అంటూ క్యాప్స‌న్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా అజ‌య్ దేవ్‌గ‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, అంగిరాధ‌ర్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మే డే సినిమాలో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =