వెంకటేష్ బాబు బంగారం కామెడీ సీన్స్

Babu Bangaram, Babu Bangaram Movie, Babu Bangaram Movie Comedy Scenes, Babu Bangaram Movie Updates, Babu Bangaram Telugu Movie, Babu Bangaram Telugu Movie Comedy Scenes, Babu Bangaram Telugu Movie Latest News, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

మారుతి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాబు బంగారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పృథ్వీ, పోసాని కామెడీ టైమింగ్.. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఇంకా ఈ సినిమాలో సంపత్, పోసాని కృష్ణ మురలి, వెన్నెల కిషోర్, పృధ్వీ,జయప్రకాష్, బ్రహ్మానందం, షావుకారు జానకి, గిరి
ఇతర పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here