రామ మందిర్ ట్రస్ట్ కు ప్రణీత విరాళం

Actress Pranitha’s Kind Heart Revealed Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pranitha,Pranitha Latest News,Pranitha New Movie Updates,Pranitha Latest Film Details,Pranitha Upcoming Film Details On Cards

బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ “పోకిరి “కి కన్నడ రీమేక్ గా రూపొందిన సూపర్ హిట్ “పొర్కి ” మూవీ తో ప్రణీత సుభాష్ కెరీర్ ప్రారంభించారు. “ఏం పిల్లో ఏం పిల్లడో”మూవీ తో టాలీవుడ్ , “ఉదయన్ ” మూవీ తో కోలీవుడ్ కు ప్రణీత పరిచయం అయ్యారు. కన్నడ , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా నటించిన ప్రణీత “అత్తారింటికి దారేది “, “పాండవులు పాండవులు తుమ్మెద “, “హలో గురు ప్రేమకోసమే “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం “రామన అవతార “(కన్నడ), “భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ” , “హంగామా 2 ” (హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పురాణ పుణ్య భూమి అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాలనే ఆలోచనతో రామ మందిర్ ట్రస్ట్ “రామ మందిరనిధి” పేరుతో విరాళాలు సేకరిస్తుంది. హీరోయిన్ ప్రణీత స్పందించి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి , ప్రతీ ఒక్కరూ తమకు తోచినంత విరాళం అందించాలని కోరారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =