టాక్ ఆఫ్ ది టాలీవుడ్ “క్రాక్ “

Mass Maharaja Ravi Teja Latest Movie Krack Movie Becomes Talk Of The Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja Latest Movie Krack,Krack Movie Becomes Talk Of The Tollywood,Krack Movie Becomes Talk Of The Town

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగావాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “క్రాక్ ” మూవీ లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఫైట్ మాస్టర్స్ రామ్ , లక్ష్మణ్ లు యాక్షన్ సీన్స్ అద్భుతంగా కంపోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బస్ స్టాండ్ , ఇంటర్వెల్ , క్లైమాక్స్ ఫైట్స్ ప్రేక్షకులను అలరించాయి. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీన్స్ లో విజృభించి మాస్ ఆడియన్స్ ను అలరించారు. అంచనాలకు తగ్గట్టుగానే “క్రాక్ ” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు గోపీచంద్ , హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందిన “క్రాక్ ” హ్యాట్రిక్ మూవీ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 11 =