25 సంవత్సరాలుపూర్తి చేసుకున్న “పెళ్ళిసందడి “

K Raghavendra Rao Evegreen Classic Pelli Sandadi Movie Completes 25 Years

శ్రీ రాఘవేంద్ర కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి , దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళిసందడి ” మూవీ 1996 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 3 నంది అవార్డ్స్ అందుకున్న “పెళ్ళిసందడి ” మూవీకి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించి
“పెళ్ళిసందడి ” మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “పెళ్ళిసందడి ” మూవీ నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. “పెళ్ళిసందడి ” మూవీని తన కెరీర్ , హీరో శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్ర లో నిలిచి పోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు , సంగీత దర్శకుడు కీరవాణి , నిర్మాతలు అల్లు అరవింద్ , అశ్వనీదత్ , జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను అని రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =