30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? రిలీజ్ డేట్ ఫిక్స్

Pradeep Machiraju Starrer 30 Rojjulo Lo Preminchadam Ela Movie Release Date Gets Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,30 Rojjulo Lo Preminchadam Ela,30 Rojjulo Lo Preminchadam Ela Movie,30 Rojjulo Lo Preminchadam Ela Telugu Movie,30 Rojjulo Lo Preminchadam Ela Movie Updates,30 Rojjulo Lo Preminchadam Ela Telugu Movie Latest News,30 Rojjulo Lo Preminchadam Ela Release Date,30 Rojjulo Lo Preminchadam Ela Movie Release Date Locked,30 Rojjulo Lo Preminchadam Ela Telugu Movie Relase Date Confirmed

మేల్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ఒకే ఒక్క యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రదీప్ అని చెప్పొచ్చు. బుల్లితెరపై తన యాంకరింగ్ తో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మున్నా దర్శకత్వంలో ప్రదీప్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో మేక‌ర్స్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 29న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంద‌ని తెలియ‌జేశారు. కాగా అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను ఎస్వీ బాబు నిర్మిస్తుండగా.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =