సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్

Allu Arjun, Allu Arjun Special Birthday Wishes To Director Sukumar, director sukumar, Director Sukumar Birthday Celebrations, Director Sukumar Latest News, Happy Birthday Director Sukumar, Happy Birthday Sukumar, latest telugu movies news, Latest Tollywood News, Mahesh Babu And Rashmika Mandanna Pen Special Birthday Wishes To Director Sukumar, Mahesh Babu Special Birthday Wishes To Director Sukumar, Rashmika Mandanna Special Birthday Wishes To Director Sukumar, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

టాలీవుడ్ లో ఉన్న బ్రిలియంట్ డైరెక్టర్స్ లలో సుకుమార్ ఒకరని చెప్పొచ్చు. ఈ సినిమాల్లో లాజిక్స్, క్యాలిక్యులేషన్ తోపాటు కొత్తగా ఉంటాయి. ఇక ఈరోజు సుకుమార్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుక్కూకి టాలీవుడ్ నుండి చాలా మంది సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్, మహేష్ బాబు సుకుమార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో ఒకరైన సుకుమార్ కు హ్యాపీ బర్త్ డే.. ఎప్పుడూ హ్యాపీగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో వీళ్లిద్దరు కాంబినేషన్‌లో ‘నేనొక్కడినే’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.

హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ సుకుమార్.. మరెన్నో మైల్ స్టోన్స్ మీ జీవితంలో రావాలని కోరుకుంటున్నా.. అంటూ ట్వీట్ చేసాడు.

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రష్మిక మందన్న, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

ఇక స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ అటు సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య. సుకుమార్‌ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 7 =