
ట్యాగ్ · 3 కథనాలు

సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్

సుక్కూ కి బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. ఈసెకండ్ పార్ట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు. ఆ వీడియోతో పుష్ప గాడి…

సుకుమార్ కు అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్"పుష్ప "మూవీ ఫస్ట్ పార్ట్ "పుష్ప :ది రైజ్" మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. "పుష్ప " మూవీ సెకండ్ పార్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ లో ఉన్న బ్రిలియంట్ డైరెక్టర్స్ లలో సుకుమార్ ఒకరని చెప్పొచ్చు. ఈ సినిమాల్లో లాజిక్స్, క్యాలిక్యులేషన్ తోపాటు కొత్తగా ఉంటాయి. ఇక ఈరోజు సుకుమార్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుక్కూకి టాలీవుడ్ నుండి చాలా మంది సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్, మహేష్ బాబు సుకుమార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.