సమంత ప్రిన్సెస్ లుక్

Samantha Akkineni Flaunts Her Princely Look In Her Latest Picture Shared On Instagram

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” (2010 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 10 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 “వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. “కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ , నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రణయ కావ్యం “శాకుంతలం”మూవీ లో సమంత శకుంతల పాత్రకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లోయాక్టివ్ గా ఉన్న సమంత తన వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో సమంత 14. 5 మిలియన్ ఫాలోవర్స్ తో సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు. తన ఫ్యాషనబుల్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తున్న సమంత ఇప్పుడు ప్రిన్సెస్ లుక్ లో ఉన్న ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 4 =