ట్యాగ్ · 3 కథనాలు
స్టార్ డమ్ అంతా అదృష్టమే - సమంత
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న సామ్..!
సమంత ప్రిన్సెస్ లుక్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " (2010 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 10 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 "వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. "కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ , నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్టార్ డమ్ అంతా అదృష్టమే - సమంత
సక్సెస్ ఫుల్ "ఏ మాయ చేసావె " మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో జెస్సీ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ను వివాహం చేసుకుని సమంత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న సామ్..!
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఇక థియేటర్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో ఆరు నెలల దాక కూడా సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో నిర్మాతలకు కూడా చాలా నష్టం వస్తుంది. పెద్ద సినిమాల బడ్జెట్ లను కూడా కోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ తారలు కూడా ముందుకొచ్చి తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది.