పౌరాణిక పాత్రలో కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram All Set To Play Mythological Role For The First Time In His Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Nandamuri Kalyan Ram Latest News,Nandamuri Kalyan Ram New Movie News,Nandamuri Kalyan Ram Next Project News,Nandamuri Kalyan Ram Upcoming Movie Details,Nandamuri Kalyan Ram Next Project News On Cards

“బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “రావణ్” మూవీ , దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా “రావణ్” మూవీ రూపొందనుంది. నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరని తెలిసిన విషయమే. “రావణ్” మూవీ లో రావణుడు గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్ తన 18 సంవత్సరాల కెరీర్ లో ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. ఈ మూవీ కై కళ్యాణ్ రామ్ తన లుక్ ను కూడా మార్చుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 10 =