కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nandamuri Kalyan Ram Latest News

ట్యాగ్ · 6 కథనాలు

Bimbisara Movie Teaser Release Date Confirmed,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Update,Bimb
ట్రైలర్ & టీజర్

'బింబిసార' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో బింబిసార సినిమా కూడా ఒకటి. అసలు ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాడో కూడా తెలియలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయడంతో ఈసినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసింది. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ లో మొదటిసారి విభిన్న కథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Bimbisara Teaser To Be Played In Theaters with Akhanda Movie,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimb
ట్రైలర్ & టీజర్

"అఖండ" మూవీ తో "బింబిసార" మూవీ టీజర్ రిలీజ్

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Kalyan Ram Starrer Bimbisara Movie To Hit Theatres For Deepawali,Kalyan Ram's Bimbisara - I Scheduled For A Diwali Release,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ "బింబిసార 1" దీపావళి కి రిలీజ్ ?

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార"మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్ "డెవిల్" మూవీ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ "బింబిసార"మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కేథరిన్ , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పౌరాణిక పాత్రలో కళ్యాణ్ రామ్

“బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ మూవీ ?

శ్రీ దేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ , పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Nandamuri Kalyan Ram New Movie #NRK17 Launched,Nandamuri Kalyan Ram Latest News, Nandamuri Kalyan Ram started new movie, Kalyan Ram New Movie Launch,Kalyan Ram Upcoming Movies, kalyan Ram New Movie Schedules, Telugu Film
సినిమా వార్తలు

NKR 17 మూవీ ప్రారంభం

సూపర్ హిట్ మూవీ 118 తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా NKR 17 మూవీ ఈ రోజు ప్రారంభమయింది. సూపర్ హిట్ మూవీ శతమానం భవతి వంటి కథా చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ NKR 17 ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెడుతున్నారు .

Team TFNవాట్సాప్

షేర్