మాళవిక శర్మ మనసులో మాట

Red Movie Actress Malvika Sharma Reveals About Her Life Ambition,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Malvika Sharma,Malvika Sharma Latest News,Heroine Malvika Sharma New Movie News,Malvika Sharma Latest Updates,Red Movie Heroine Malvika Sharma Latest News,Malvika Sharma Reveals About Her Life Ambition,Heroine Malvika Sharma Reveals About Her Life Ambition

లా స్టూడెంట్ , మోడల్ మాళవిక శర్మ “నేల టికెట్ “మూవీ లో మెడికల్ స్టూడెంట్ పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ లో మాళవిక ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించారు.”RED” మూవీ” సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మాళవిక పాత్రికేయులతో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాళవిక మాట్లాడుతూ .. “నేల టికెట్ “మూవీ లో నటించిన తాను రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత “RED” మూవీ”లో మహిమా పాత్రలో నటించాననీ , ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందనీ , సెట్స్ లో దర్శకుడు కిషోర్ తిరుమల సలహాలతో సహజత్వానికి దగ్గరగా నటించాననీ , హీరోల గురించి చెబుతూ హీరో రవితేజ సెట్స్ లో జోవియల్ గా ఉంటారనీ , హీరో రామ్ రిజర్వుడ్ గా ఉంటూ షాట్స్ లో ఎనర్జిటిక్ గా నటిస్తారనీ, క్రిమినల్ లాయర్ గా పేరు పొందాలనేది తన కోరిక అనీ , లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూనే సినిమాలలో నటిస్తాననీ , ప్రభాస్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ లతో నటించాలని ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.