
ట్యాగ్ · 4 కథనాలు

"RED" మూవీ సక్సెస్ మీట్ లో మాళవిక శర్మ

మాళవిక శర్మ ట్రెడిషినల్ లుక్
మాళవిక శర్మ మనసులో మాట

హైకోర్ట్ లాయర్ గా హీరోయిన్ మాళవిక శర్మ
ముంబై మోడల్ , లా స్టూడెంట్ మాళవిక శర్మ , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన "నేల టిక్కెట్టు "(2018 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. మాళవిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED "మూవీ లో మాళవిక ఒక కథానాయికగా నటించారు.
"RED" మూవీ సక్సెస్ మీట్ లో మాళవిక శర్మ
స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మాళవిక శర్మ ట్రెడిషినల్ లుక్
స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మాళవిక శర్మ మనసులో మాట
లా స్టూడెంట్ , మోడల్ మాళవిక శర్మ "నేల టికెట్ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED" మూవీ లో మాళవిక ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించారు."RED" మూవీ" సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మాళవిక పాత్రికేయులతో సమావేశమయ్యారు.