గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్

Actor Nithiin Sends Out Birthday Wishes To His Wife On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Nithiin Latest News,Nithiin New Movie News,Nithiin Next Project Updates,Hero Nithiin Sends Out Birthday Wishes To His Wife,Nithiin Sends Out Birthday Wishes To His Wife

టాలీవడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని ల పెళ్లి గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే కదా. కరోనా పరిస్థితులు ఉన్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తాజాగా భార్యతో కలిసి తిరుపతి కూడా వెళ్లాడు నితిన్. అంతేకాదు కాలి నడకన ఏడు కొండలు ఎక్కినట్టు.. అదికూడా 2.20 గంటల్లోనే మెట్లు ఎక్కినట్టు నితిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు షాలిని పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్యకు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు నితిన్. గార్జియస్ వైఫ్ కు హ్యాపీ బర్త్ డే.. డే లో బెస్ట్ మూమెంట్స్ అంటే నీతో గడిపే క్షణాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by N I T H I I N (@actor_nithiin)

కాగా ప్రస్తుతం నితిన్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్‌దే మార్చి 26న విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు అంధాధున్‌ తెలుగు రీమేక్‌, చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =