ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్

Mass Maharaja Ravi Teja Requests His Audience To Follow All Safety Precautions To Stay Away From Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Ravi Teja,hero Ravi Teja,Actor Ravi Teja,Krack,Krack Movie,KrackFilm,Krack Movie Release Date,Krack Movie Latest Updates,Krack Movie release,Mass Maharaja Ravi Teja Requests His Audience,Ravi Teja Requests His Audience,Coronavirus,Ravi Teja Special Interview About Krack Movie,Ravi Teja Requests To Audience To Stay Away From Corona Virus

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని “క్రాక్ ” మూవీ పై అంచనాలను పెంచాయి. చిత్ర యూనిట్ “క్రాక్ ” మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టింది. “క్రాక్ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రవితేజ మీడియా తో నిన్న (మంగళవారం) సమావేశమయ్యారు. హీరో రవితేజ మాట్లాడుతూ .. సంక్రాంతి పండగకు “క్రాక్ ” మూవీ పక్కా కమర్షియల్ ఫిల్మ్ అనీ , ఈ మూవీ లో ఎంజాయ్ చేస్తూ నటించాననీ, మాస్ ఎలిమెంట్స్ , సాంగ్స్ చక్కగా కుదిరాయనీ , ఆడియెన్స్ కు విందు భోజనం లా ఉంటుందనీ , థియేటర్స్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు తప్పని సరిగా మాస్క్ ధరించమనీ , శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచుకోండనీ హీరో రవితేజ ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + ten =