కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krack Movie Release

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడ్డాయి. ఇక ఇన్ని రోజులు డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వచ్చే సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొనేలా కనిపిస్తుంది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది. అదే క్రాక్ సినిమా. మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్‌'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

TFN Adminవాట్సాప్

షేర్