పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా – సంతోష్ శ్రీనివాస్

Alludu Adhurs Movie Director Speaks About His Dream Project,Director Santosh Srinivas Special Interview,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Santosh Srinivas,Santosh Srinivas,Alludu Adhurs Movie Director Santosh Srinivas,Director Santosh Srinivas About His Dream Project,Director Santosh Srinivas Dream Project,Director Santosh Upcoming Movie Details On Cards,Director Santosh New Movie Details On Cards

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “అల్లుడు అదుర్స్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో మోనాల్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అల్లుడు అదుర్స్ ” మూవీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ..కుటుంబ వినోదంతో సినిమాలు రూపొందించడం టాలీవుడ్ బలం అనీ , “అల్లుడు అదుర్స్ ” మూవీ థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించి పండగ అనుభూతి నిస్తుందనీ , ప్రేక్షకులకు ఎటువంటి వినోదం కావాలో తనకు స్పష్టత ఉందనీ , తాను సినిమాటోగ్రాఫర్ గా పని చేసి దర్శకుడు కావడంతో తక్కువ రోజులలో సినిమాను తెరకెక్కించగలననీ , “కందిరీగ 2 “మూవీ ఆలోచన ఉందనీ , పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తాననీ , కొత్త ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 19 =