పూరి , యశ్ ల పాన్ ఇండియా మూవీ ?

A Pan Indian Movie Soon To Come In This Blockbuster Actor and Director Combination,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Puri Jagannadh Pan India Film With Yash, Puri Jagannadh, Pan India Film, KGF, Yash,Director Puri Jagannadh,Actor Yash,Hero Yash,Actor Yash and Director Puri Jagannadh Combination,Pan Indian Movie Soon,Actor Yash and Director Puri Jagannadh Pan Indian Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా “ఫైటర్ “మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “కె జి ఎఫ్ చాప్టర్ 1” మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన యశ్ ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్”కె జి ఎఫ్ చాప్టర్2 “మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , పాన్ ఇండియా స్టార్ యశ్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా మూవీ రూపొందనుందని సమాచారం. దర్శకుడు పూరి మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఉన్న ఒక టెర్రిఫిక్ స్క్రిప్ట్ ను హీరో యశ్ కు వినిపించినట్టు , ఆ స్క్రిప్ట్ కు ఇంప్రెస్స్ అయ్యి యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు పూరి తన మూవీస్ లో హీరో ను పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేస్తారన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు , హీరో లతో రూపొందనున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 7 =