కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pan India Film

ట్యాగ్ · 4 కథనాలు

Rajamouli To Grace Hit 2 Movie Pre Release Event, Hit 2 Movie Pre Release Event, Hit 2 Pre Release Event, Actor Adivi Sesh, Pan India Film, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT film series, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh
సినిమా వార్తలు

హిట్ 2 కోసం దర్శక ధీరుడు

అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. టీజర్, ట్రైలర్ లను బట్టి ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కి, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. ఆ కేసులను ఎలా సాల్వ్ చేశాడన్నది ఈసినిమా కథ అన్నది అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Talented Actor Adivi Sesh Announces Another Pan India Film, Adivi Sesh Announces Another Pan India Film, Adivi Sesh Pan India Film, Talented Actor Adivi Sesh, Actor Adivi Sesh, Pan India Film, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT
సినిమా వార్తలు

మరో పాన్ ఇండిమా సినిమా

చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా ఒక సినిమా తరువాత ఒక సినిమా ఇలా వరుసగా విజయాలు దక్కించుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎక్కువ శాతం థ్రిల్లర్ సినిమాలనే చేస్తూ తనకుంటూ ప్రత్యేక జోనర్ ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రావడానికి సిద్దమవుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. ప్రస్తుతం అయితే హిట్ 2 సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఈ సినిమా ప్రమోషన్స్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూరి , యశ్ ల పాన్ ఇండియా మూవీ ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా "ఫైటర్ "మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన యశ్ ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్"కె జి ఎఫ్ చాప్టర్2 "మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

యానిమేషన్ ఫిల్మ్ "ధీర" ఫస్ట్ లుక్ రిలీజ్

ఏ థీరమ్ స్టూడియోస్ బ్యానర్ పై అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వంలో కృష్ణ దేవరాయలు ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో వికటకవి గా పేరు గాంచిన తెనాలి రామకృష్ణ నేపథ్యంలో బుద్ధి రిద్ధి సిద్ధి క్యాప్షన్ తో "ధీర "యానిమేషన్ ఫిల్మ్ 12 భాషలలో రూపొందుతుంది. భారత దేశపు అతి పెద్ద క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్ గా రూపొందుతున్న యానిమేషన్ ఫిల్మ్ "ధీర " పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్