హైదరాబాద్ లో “అన్నాత్తే “

#Rajinikanth, Annaatthe, Annaatthe Movie, Annaatthe Movie Shooting Latest News, Annaatthe Movie Shooting Updates, Annaatthe Movie Team Heads To Hyderabad, Annaatthe Movie Team Heads To Hyderabad For Movie Shooting, Latest Telugu Movies News, Latest Tollywood News, Rajinikanth Latest Film Details, Rajinikanth Latest News, Rajinikanth New Movie News, Super Star Rajinikanth, Super Star Rajinikanth Starrer Annaatthe Movie Team, Super Star Rajinikanth Starrer Annaatthe Movie Team Heads To Hyderabad For Movie Shooting, Superstar Rajinikanth, Telugu Film News 2020, Telugu Filmnagar

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీతం డి ఇమ్మాన్ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా నిలిచిపోయిన “అన్నాత్తే ” మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో పునః ప్రారంభం అయ్యింది. షూటింగ్ లో పాల్గొనడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ , లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక విమానాలలో హైదరాబాద్ చేరుకున్నారు. తలైవా రజనీకాంత్ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు కనుక తమిళనాడు ఎలక్షన్స్ కంటే ముందుగా “అన్నాత్తే ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడానికై ప్లాన్ చేశారు. “అన్నాత్తే ” మూవీ లో హీరో రజనీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ ను లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఆ సాంగ్ SPB ఆఖరి సాంగ్ . “అన్నాత్తే ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =