లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కాలిఫోర్నియా లో యాక్టింగ్ కోర్స్ చేసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ధడక్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “సైరత్ ” మూవీ కి హిందీ రీమేక్ గా రూపొందిన “ధడక్ ” మూవీ ఘనవిజయం సాధించింది. “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం
“రూహి అఫ్జానా “, దోస్తానా 2” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళ సూపర్ హిట్ “హెలెన్ ” హిందీ రీమేక్ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఇన్ స్టాగ్రామ్ లో 9.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న జాన్వీ కపూర్ తన అప్ డేట్స్ ను అభిమానులతో రెగ్యులర్ గా పంచుకుంటారు. బీచ్ లో జాన్వీ సరదాగా విహరించి ఫొటోస్ తీసుకున్నారు. బీచ్ చాలా వినోదంగా ఉందంటూ ఆ ఫొటోస్ ను జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. జాన్వీ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: