
ట్యాగ్ · 4 కథనాలు


జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో
బీచ్ లో జాన్వీ సరదాగా

జాన్వీ కపూర్ బ్లాక్ &వైట్ ఫొటో
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ బ్లాక్ బస్టర్ ధడక్ మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ , రూహి, గుడ్ లాక్ జెర్రీ, మిలి వంటి మూవీస్ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ కథానాయికగా తెరకెక్కిన బవాల్మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ ప్రస్తుతం Mr &Mrs మహి మూవీలో నటిస్తున్నారు.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్న లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ “ధఢక్ “మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ ” మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ ప్రస్తుతం “రూహీ “, “తఖ్త్ “, “గుడ్ లక్ జెర్రీ “, “హెలెన్ “, “దోస్తానా 2” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ "ధఢక్ "మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ తన మదర్ శ్రీదేవి ని పోలిన లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ " మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. జాన్వీ ప్రస్తుతం "రూహీ ", "తఖ్త్ ", "గుడ్ లక్ జెర్రీ ", "హెలెన్ ", "దోస్తానా 2" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
బీచ్ లో జాన్వీ సరదాగా
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కాలిఫోర్నియా లో యాక్టింగ్ కోర్స్ చేసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "సైరత్ " మూవీ కి హిందీ రీమేక్ గా రూపొందిన "ధడక్ " మూవీ ఘనవిజయం సాధించింది. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం "రూహి అఫ్జానా ", దోస్తానా 2" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.