ట్యాగ్ · 3 కథనాలు

జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?
బీచ్ లో జాన్వీ సరదాగా
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కాలిఫోర్నియా లో యాక్టింగ్ కోర్స్ చేసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "సైరత్ " మూవీ కి హిందీ రీమేక్ గా రూపొందిన "ధడక్ " మూవీ ఘనవిజయం సాధించింది. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం "రూహి అఫ్జానా ", దోస్తానా 2" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో
బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తల్లి శ్రీదేవి పోలికలతో ఉన్న జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "గుంజన్ సక్సేనా -ది కార్గిల్ గర్ల్ "మూవీ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం "రూహి అఫ్జానా ","దోస్తానా 2 "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్"హెలెన్ " మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు.

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .." మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు "అల .. వైకుంఠపురములో .." మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.