సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
బీచ్ లో జాన్వీ సరదాగా
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కాలిఫోర్నియా లో యాక్టింగ్ కోర్స్ చేసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "సైరత్ " మూవీ కి హిందీ రీమేక్ గా రూపొందిన "ధడక్ " మూవీ ఘనవిజయం సాధించింది. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం "రూహి అఫ్జానా ", దోస్తానా 2" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.