‘VIP2’ ధనుష్ కామెడీ సీన్

Watch Dhanush Comedy Scene From VIP Movie, Amala Paul, Amala Paul Movie Scenes, Amala Paul Movies Telugu, Anirudh, Dhanush, Dhanush Amala Paul MoviesTelugu, Dhanush Drunk Comedy Scene, Dhanush Movies Action, Dhanush Movies Best Scenes, Dhanush Movies Comedy, Dhanush Movies Telugu, Dhanush Telugu Hits, kajol, Kajol and Dhanush Movie, Latest Telugu Movies, Telugu Filmnagar, Velaiilla Pattadhari 2, VIP 2 Comedy Scenes, VIP 2 Latest Telugu Movie, VIP 2 Movie Scenes, VIP 2 Movie Scenes Telugu, VIP 2 Movies Scenes In Telugu

తమిళ్ స్టార్ హీరో ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్‌గా వీఐపీ సినిమాను తీశారు. సినిమాకు ధనుష్ స్వయంగా కథ, మాటలు సమకూర్చాడు. ఇక ఈ సినిమాలో కూడా అమలా పాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ కాజల్ విలన్ పాత్రలో నటించింది. ఈమె విలనిజం సినిమాకు ఒక హైలైట్ అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ధనుష్-అమలాపాల్‌ల జోడీ, ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, సరదా ఫైటింగ్ సాగే సన్నివేశాలు ఈ సినిమాకు మరో హైలైట్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ధనుష్ కామెడీ సీన్ మీకోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, దర్శకత్వం సౌందర్య రజినీకాంత్ అందించగా కథ ధనుష్ అందించాడు. సీన్ రోల్డాన్ సంగీతం అందించగా..మీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ అందించాడు. కలైపులి థాను నిర్మించిన ఈ సినిమలో సముద్రఖని, శరవణ సుబ్బయ్య, వివేక్, బాలాజీ కీలక పాత్రల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 5 =