రష్మిక సంక్రాంతి సందడి

Actress Rashmika Mandanna Creates Buzz For This Sankranthi

తెలుగు , కన్నడ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2021 సంవత్సరం సంక్రాంతి పండగ కు రష్మిక రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ ” తమిళ మూవీ , శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై నంద కిషోర్ దర్శకత్వంలో ధృవ సర్జా , రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “పొగరు “కన్నడ మూవీ 2021 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =