కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Rashmika Mandanna Latest Film Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

రష్మిక సంక్రాంతి సందడి

తెలుగు , కన్నడ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్రెండ్స్‌ ను సర్ప్రైజ్ చేయండి

సినిమాల్లోనే కాదు మాములుగా కూడా హీరోయిన్ రష్మిక మందన్న చాలా యాక్టీవ్ అని తన చేసేపనులను బట్టి చెప్పొచ్చు. ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుందిఅంతేకాదు సోషల్ మీడియాలోనే కూడా రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తను చేసే చిన్న ఛిన్న వంటకాలు, వర్క్ఔట్స్, సినిమాలు ఇలా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా లో మరో వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..

TFN Adminవాట్సాప్

షేర్