హ్యాపీ మూడ్ లో పూజాహెగ్డే

Actress Pooja Hegde Shares Her Happiness About Her Film Career

హీరో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ పూజాహెగ్డే స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధే శ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీ ఎంటర్ టైనర్ “హౌస్ ఫుల్ 4 “మూవీ తో బాలీవుడ్ లో విజయం సాధించిన పూజాహెగ్డే రెండు బాలీవుడ్ భారీ మూవీస్ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. ఒక ఇంటర్వ్యూ లో పూజాహెగ్డే మాట్లాడుతూ .. తాను ఎవరితో నటించాలని కోరుకున్నానో అందరితో నటించడం జరిగిందనీ , తన సినీ జర్నీ సంతృప్తి కరంగా సాగుతుందనీ , అభిమానులు లేకుండా తాను లేననీ , వారి సపోర్ట్ తోనే సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నాననీ , స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =