ట్యాగ్ · 2 కథనాలు
హ్యాపీ మూడ్ లో పూజాహెగ్డే
పూజాహెగ్డే సూపర్ బిజీ
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురం లో .. " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు అవకాశాలు అందుకుంటూ సూపర్ బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
హ్యాపీ మూడ్ లో పూజాహెగ్డే
హీరో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ పూజాహెగ్డే స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధే శ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.