“దుర్గామతి” ఫస్ట్ లుక్ రిలీజ్

Durgamati First Look Is Out.

జి అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ “భాగమతి “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “భాగమతి “మూవీ తమిళ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. స్టార్ హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “భాగమతి “మూవీ US బాక్స్ ఆఫీస్ లో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “భాగమతి “మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుల్షన్ కుమార్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో అబుదాంటియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి అశోక్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో ది మైత్ క్యాప్షన్ తో రూపొందిన బాలీవుడ్ మూవీ “దుర్గామతి ” ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డిసెంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ “దుర్గామతి ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.