ఏ థీరమ్ స్టూడియోస్ బ్యానర్ పై అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వంలో కృష్ణ దేవరాయలు ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో వికటకవి గా పేరు గాంచిన తెనాలి రామకృష్ణ నేపథ్యంలో బుద్ధి రిద్ధి సిద్ధి క్యాప్షన్ తో “ధీర “యానిమేషన్ ఫిల్మ్ 12 భాషలలో రూపొందుతుంది. భారత దేశపు అతి పెద్ద క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్ గా రూపొందుతున్న యానిమేషన్ ఫిల్మ్ “ధీర ” పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యానిమేషన్ ఫిల్మ్ “ధీర” కు పలువురు సినీ ప్రముఖులు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. హిందీ వెర్షన్ కు వివేక్ ఒబెరాయ్ , తెలుగు వెర్షన్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తమిళ వెర్షన్ కు విజయ్ సేతుపతి , బెంగాలీ వెర్షన్ కు జీత్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. యానిమేషన్ ఫిల్మ్ “ధీర” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
Rakesh Galebhe about Gatham Movie Director Kiran | RJ Hemanth Interview With Actor Rakesh Galebhe
02:52
Rakesh Galebhe about Making Of Gatham Movie | RJ Hemanth Interview With Actor Rakesh Galebhe
03:10
Arjun Makes Fun Of Manisha Koirala's Father | Oke Okkadu Movie Scenes | Shankar | AR Rahman
04:22
Arjun Lose His Parents | Oke Okkadu Movie Scenes | Manisha Koirala | Shankar | AR Rahman
05:54
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: