కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Rashmika Mandanna New Post

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

'సుల్తాన్' సినిమాపై రష్మిక ఎమోషన్ - నమ్మలేనట్టుగా ఉంది

రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టాగ్రామ్ న్యూ పోస్ట్

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్రెండ్స్‌ ను సర్ప్రైజ్ చేయండి

సినిమాల్లోనే కాదు మాములుగా కూడా హీరోయిన్ రష్మిక మందన్న చాలా యాక్టీవ్ అని తన చేసేపనులను బట్టి చెప్పొచ్చు. ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుందిఅంతేకాదు సోషల్ మీడియాలోనే కూడా రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తను చేసే చిన్న ఛిన్న వంటకాలు, వర్క్ఔట్స్, సినిమాలు ఇలా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా లో మరో వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..

TFN Adminవాట్సాప్

షేర్