తమన్నా లేటెస్ట్ వర్కౌట్

Actress Tamannaah Shares A Glimpse Of Her Workout Session On Instagram

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఎటువంటి పాత్రలోనైనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమన్నా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. 6 నెలల తరువాత షూటింగ్ లో పాల్గొని తమన్నా కరోనా బారిన పడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా నుండి కోలుకుని తమన్నా ముంబై లోని తన ఇంటికి చేరుకున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే తమన్నా మళ్ళీ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు. స్టామినా పుంజుకొనేందుకై తేలిక పాటి వ్యాయామం చేస్తున్నాననీ , కరోనా నుండి కోలుకున్న తరువాత ఫిట్ నెస్ సంతరించుకొనడం ముఖ్యమనీ , వ్యాయామం తప్పనిసరి అంటూ తమన్నా తన లేటెస్ట్ వర్కౌట్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ లో కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.