ఫాంటసీ డ్రామా మూవీ లో తాప్సీ

Taapsee Pannu Signs For a Fantasy Drama Movie.

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఫాంటసీ డ్రామా తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాజస్థాన్ జైపూర్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ కి “అన్నాబెల్లె సుబ్రమణ్యం” టైటిల్ పరిశీలనలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ తాప్సీ షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం ఇదొక సుదూరమైన కలలా అనిపించిందనీ , ఇప్పుడు ఆ కల పూర్తి అయ్యిందనీ , అన్నాబెల్లె కు వీడ్కోలు సమయం అనీ , త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం అంటూ తాప్సీ పోస్ట్ చేశారు. హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం “హసీనా దిల్ రుబా”, “శభాష్ మిథు ” హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. జయం రవి హీరోగా రూపొందుతున్న “జనగణమన “తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =