షూటింగ్స్ తో బిజీగా నభా నటేష్

Actress Nabha Natesh Gets Busy With Back To Back Movie Shootings

సూపర్ హిట్ “వజ్రకాయ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “నన్ను దోచుకుందువటే ” మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని గుర్తింపు పొంది పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న “సోలోబ్రతుకే సో బెటర్ ” మూవీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సాయి తేజ్ కు జోడీగా నటిస్తున్న నభా నటేష్ ఆ మూవీ షూటింగ్ పునః ప్రారంభం కాగానే షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం అవ్వగానే నభా నటేష్ ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కరోనా టైమ్ లో రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొని నాభా నటేష్ రికార్డ్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” తెలుగు రీమేక్ మూవీ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఆ మూవీ నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =