“వలిమై “తమిళ మూవీ షూటింగ్ లో కార్తికేయ

Actor Kartikeya Gummakonda Joins Movie Shoot Of Valimai Movie

సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , యూత్ లో క్రేజీ హీరోగా మారిన కార్తికేయ “హిప్పీ “, “గుణ 369 “, “90ML” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో ప్రతినాయకుడిగా కార్తికేయ నటించారు. “చావు కబురు చల్లగా” మూవీ లో కార్తికేయ బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తికేయ ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “వలిమై ” తమిళ మూవీ లో కార్తికేయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న “వలిమై ” మూవీ షూటింగ్ కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం చెన్నై లో
“వలిమై “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. కార్తికేయ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు. “వలిమై ” మూవీ తో కార్తికేయ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fifteen =