కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Kartikeya New Film Updates

ట్యాగ్ · 2 కథనాలు

Actor Kartikeya Gummakonda Joins Movie Shoot Of Valimai Movie
షూటింగ్ అప్‌డేట్

"వలిమై "తమిళ మూవీ షూటింగ్ లో కార్తికేయ

సూపర్ హిట్ "RX 100 " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , యూత్ లో క్రేజీ హీరోగా మారిన కార్తికేయ "హిప్పీ ", "గుణ 369 ", "90ML" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన "గ్యాంగ్ లీడర్ " మూవీ లో ప్రతినాయకుడిగా కార్తికేయ నటించారు. "చావు కబురు చల్లగా" మూవీ లో కార్తికేయ బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ ఫ్యాన్స్ కు ఇదే నా ప్రామిస్ అంటున్న కార్తికేయ

కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతూ కార్తికేయ, లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. ఈ చిత్రం ద్వారా. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు.‌ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘చావుకబురు చల్లగా’ నుండి బస్తీ బాలరాజు పాత్రను పరిచయం చేస్తూ చిన్న వీడియో ను విడుదల చేసారు. ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్