సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ట్విట్టర్ లో మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్నాడు. 20 మిలియన్ల పాలోవర్స్ చేరడం అనేది సంచలనమే. పైగా ఇప్పటి వరకూ ఏ హీరోకి అంతమంది పాలోవర్స్ లేరు. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. మొత్తానికి బాహుబలి క్రేజుతో టాప్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ సోషల్ మీడియాలో లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: