సాంగ్ చిత్రీకరణలో “లవ్ స్టోరీ “

Love Story Movie Team Gets Busy In Song Shooting Work

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం విశేషం. పవన్ CH సంగీతం అందిస్తున్నారు. “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ సేఫ్టీ గైడ్ లైన్స్ తో తక్కువ టీమ్ మెంబర్స్ తో “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ పై రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ లోని సాంగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ ” మూవీ ని తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =