“బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

100% Love Fame Nandu Starer Bomma Blockbuster Movie First Look Poster Is Out

సూపర్ హిట్ “100% లవ్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నందు “శివరంజని “, “సవారి ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నందు హీరోగా ప్రస్తుతం “బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ లో నటిస్తున్నారు. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో నందు , ప్రముఖ యాంకర్ , నటి రష్మీ గౌతమ్ జంటగా “బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రవీణ్ పగడాల , బోసు బాబు , ఆనంద్ రెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న “బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ మోషన్ పోస్టర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో నందు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ “బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో నందు , ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమాని గా పోతు రాజు పాత్రలో నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =