“ఆకాశవాణి ” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

Akashavani Movie First Look and Motion Poster Is Out

స్టార్ డైరెక్టర్ రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఏ యు &ఐ బ్యానర్ పై “ఆకాశవాణి ” మూవీ రూపొందుతుంది. ఒకప్పుడు ప్రజలకు వినోద సాధనంగా ఉన్న రేడియో నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. “ఆకాశవాణి ” మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా “ఆకాశవాణి ” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ .. ఈ మూవీ కి అద్భుతమైన టీమ్ వర్క్ చేసిందని చెప్పారు. “ఆకాశవాణి ” చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక చెట్టుకు వేలాడుతున్న రేడియో , కుర్రాడు తో రూపొందిన మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఆకాశవాణి ” మూవీ కి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 9 =