సీన్ టో స్టూడియోస్ , సినిమాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ , శ్యామ్ సూర్య సంయుక్త దర్శకత్వంలో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా తమిళ , తెలుగు , హిందీ భాషలలో “ఫ్రెండ్ షిప్ “మూవీ రూపొందుతుంది. లోస్లియా మరియనేసన్ కథానాయిక. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు వరల్డ్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ వీడియో రిలీజ్ అయ్యింది. ఆ వీడియో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి, మూవీ పై ఆసక్తిని కలిగించింది. ఇప్పటికే రిలీజ్ అయిన “ఫ్రెండ్ షిప్ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , మోషన్ పోస్టర్ , రజనీకాంత్ ఆంథమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఫ్రెండ్ షిప్ “మూవీ తో క్రికెటర్ హర్భజన్ సింగ్ సినీ కెరీర్ ప్రారంభిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: