“హిరణ్య కశ్యప”మూవీ అప్ డేట్

Hiranya Kashyapa Movie Team Releases An Interesting Update

సక్సెస్ ఫుల్ “లీడర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి తెలుగు, తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ , “విరాట పర్వం” తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా భారీ బడ్జెట్ తో మైథలాజికల్ డ్రామా “హిరణ్య కశ్యప ” మూవీ రూపొందనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈమూవీ ఆ వర్క్ కంప్లీట్ అయినట్టు , ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే 15కోట్లు వరకు ఖర్చు అయినట్టు సమాచారం. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యం తో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ “హిరణ్య కశ్యప ” మూవీ ని నిర్మించనున్నారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న “హిరణ్య కశ్యప ” మూవీ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మొదటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ కావడం విశేషం. ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =